: IPL 2020 : Pak Former Cricketer Key Suggestions To MS Dhoni | Chennai Super Kings

2020-10-20 3,145

IPL 2020: ‘I played cricket with my brain,’ Javed Miandad suggests how MS Dhoni can improve his match fitness
#MahendraSinghDhoni
#Dhoni
#Mahi
#Dhoni
#MSD
#Msdhoni
#CSK
#Chennaisuperkings
#Ipl2020
#Javedmiandad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ 2020 కంటే ముందు మహీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో ఈ టీ20 లీగ్‌లో ఎలా ఆడుతాడని అందరూ ఎదురుచూశారు. అయితే టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో ధోనీ‌ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. మరోవైపు మునుపటిలా సారథ్యంలో పదును లేదు. దీంతో ఇప్పటివరకు చెన్నై ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో వెనుకపడింది. ఈ క్రమంలోనే మహీ వైఫల్యాలకు కారణాలను విశ్లేషించాడు పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌.